4 Aug 2026, 09:09 UTC26 views1 reactionsread 7 August 2026 *💧ఫలానా వ్యక్తి CM అయితే వర్షాలు పడతాయా? ఫలానా వ్యక్తి CM అయితే వర్షాలు పడవా?*
నేడు ఆంధ్రప్రదేశ్‌లో మనం ఎక్కడ చూసినా అందరి నోట వెలువడే మాట ఇదే:
“మనకు ఈ ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి వర్షాలు పడవు!”
“ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వర్షాలు విశాలంగా పడతాయి!”
🌧️ఈ మాట అనేవారిలో ముస్లిమేతరులతో పాటు కొందరు ముస్లింలు కూడా ఉండటం చూస్తున్నాం. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ముస్లింలు కూడా ఇలాంటి పోస్టులు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
*…
👍1
18 Jul 2026, 01:12 UTC60 views2 reactionsread 7 August 2026 *🇮🇳భారతదేశంలో హిందూ-ముస్లిం సంబంధాలు: పూర్వీకుల అంశంపై ఒక విశ్లేషణ*
🌸భారతదేశంలో హిందూ-ముస్లిం సంబంధాల గురించి చర్చ వచ్చినప్పుడు, ఒక విషయం తరచూ వినబడుతూ ఉంటుంది. కొందరు హిందూ సోదరులు ముస్లింలను ఉద్దేశించి, “మీ పూర్వీకులు హిందువులే” అని అంటుంటారు. చారిత్రక, సామాజిక కోణాల్లో ఈ వాదనకు కొన్ని కారణాలు ఉండవచ్చు. కానీ, ఈ విషయాన్ని ఇస్లామిక్ దృక్పథం (Islamic Perspective) నుండి పరిశీలించినప్పుడు అసలు వాస్తవం మనకు అర్థమవుతుంద…
❤1👍1
9 Jun 2026, 18:47 UTC104 views2 reactionsread 7 August 2026 *💐సహాబా-ఏ-ఇక్రామ్ (రజి) గొప్పతనం - చారిత్రక సాక్ష్యాలు*;
హజ్రత్ సహాబా-ఏ-ఇక్రామ్ రజియల్లాహు అన్హుమ్ పై వేళ్లు ఎత్తినప్పుడు, ప్రశ్న కేవలం సహాబాలపై మాత్రమే కాదు, రసూలుల్లాహ్ ﷺ సాధించిన ఆ అజీమ్ ఇంక్లాబ్ (విప్లవం) పై కూడా ఉత్పన్నమవుతుంది.
మానవ చరిత్ర సాక్షిగా ఉంది — దైవ ప్రవక్త ముహమ్మద్ ﷺ యొక్క ఇంక్లాబ్ ప్రపంచంలోనే అతి పెద్ద మరియు అతి విజయవంతమైన ఇంక్లాబ్. "జాహిలియత్, తెగల దురభిమానం, రక్తపాతం, మద్యపానం మరియు విగ్రహారా…
❤2
9 Jun 2026, 18:47 UTC73 viewsread 7 August 2026 Photo
Photo, posted without a caption
25 May 2026, 03:59 UTC117 viewsread 7 August 2026 🐄ఇస్లాం అవగాహనలేని వారితో తగువుకు పోకండి! ఆవులను ఖుర్భానికి ఉపయోగించకండి!
🐄ఖుర్బాని చేయువారు ఆవును తప్ప, ఇతర జంతువులను ఖుర్బాని ఇవ్వండి.
🌷ముస్లింలు ఖుర్బాని అనుమతి వున్న జంతువులు 8 ఆడ మగ అంటే, 4 జంటలను ఖుర్బానీ ఇవ్వవచ్చు.
*గొర్రెలలో రెండు రకాలు మేకలలో రెండు రకాలు, ఒంటెలలో రెండు రకాలు, ఆవులలో రెండు రకాలు.* అలాగే ఎద్దును ప్రవక్త(స) వారు ఖుర్బాని ఇచ్చినట్లు బుఖారి హదీసు నందు వుంది.
🐄ఆవు తప్ప ఇంక ఇతర జంతువులను ఖుర్బ…
22 May 2026, 10:58 UTC103 viewsread 7 August 2026 Photo
Photo, posted without a caption
18 May 2026, 04:17 UTC116 views2 reactionsread 7 August 2026 https://youtu.be/lCir5ZDb8l4?si=-_7y433E5cyfLQ7N
https://youtu.be/tcQ5gtx1RBg?si=gIXuWsGUU9jXUOm2
*❓ప్రశ్న:* రాఫిజీలు (షియాలు) వధించిన జంతువు మాంసం తినవచ్చా?
*జవాబు:*
అల్లామా సాలెహ్ అల్-ఫౌజాన్ హఫిజహుల్లాహ్ ఇలా అన్నారు:
“ఎవరైతే అల్లాహ్‌తో పాటు మరెవరినైనా పిలుస్తారో, హసన్, హుసైన్ మరియు అలీ (రజియల్లాహు అన్హుమ్) నుండి దుఆలు కోరుతారో, అతని వధించిన జంతువు మాంసం తినబడదు. అలాంటి వ్యక్తి ముష్రిక్ మరియు అతని జబీహా హలాల్ కాద…
👍2
9 May 2026, 08:51 UTC137 views2 reactionsread 7 August 2026 *🪦మృతునిపై ఇహ్రామ్ వస్త్రాలు కప్పడం, జమ్ జమ్ నీరు చల్లడం ద్వారా సమాధి శిక్ష తగ్గుతుందా!*
🕋ప్రతి ముస్లిం తన జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ మరియు ఉమ్రా చేయాలని బలంగా ఆకాంక్షించడం సహజం. స్తోమత కలిగిన వారు హజ్ యాత్ర చేయడం ఇస్లాం ఐదు మూలస్తంభాలలో ఒకటి. అయితే, ఈ పుణ్యకార్యానికి సంబంధించిన కొన్ని ఆచారాల విషయంలో ముస్లిం సమాజంలో కొన్ని అపోహలు/బిదాత్ (అనాచారాలు) చోటుచేసుకున్నాయి.
*🪦మృతునిపై ఇహ్రామ్ వస్త్రాలను కప్పడం*;
చాలామంద…
❤2
9 May 2026, 08:51 UTC85 viewsread 7 August 2026 Photo
Photo, posted without a caption
9 May 2026, 05:52 UTC87 views1 reactionsread 7 August 2026 నేటి కొంతమంది ముస్లిం సమాజంలో 786 అనే సంఖ్యను చాలా పవిత్రంగా భావించడం కనిపిస్తుంది. ఆహ్వాన పత్రికలు, వ్యాపార బోర్డులు, లెటర్‌హెడ్స్‌పై తరచుగా ఈ సంఖ్యను చూస్తుంటాం.
అయితే, ఈ 786 నంబర్‌ను నమ్మడం ఒక రకమైన మూఢనమ్మకమే అని ఇస్లాం బోధలు స్పష్టంగా చెబుతాయి. ఖురాన్ మరియు సహీహ్ హదీసుల వెలుగులో, ఏ ఒక్క సంఖ్యకు స్వయంగా శుభం చేకూర్చే శక్తి ఉందని లేదా అది పవిత్రమైనదని నమ్మడం సరైనది కాదు.
786 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. అది అల్…
👍1
9 May 2026, 05:52 UTC78 viewsread 7 August 2026 Photo
Photo, posted without a caption
2 May 2026, 07:56 UTC115 viewsread 7 August 2026 *👩🍼దైవప్రేమకు నిదర్శనం – తల్లి ప్రేమ!* ❤️
అల్లాహ్ (సుబ్హానహు వతఆలా) తన సృష్టికులపై చూపే అపారమైన ప్రేమను వివరించడానికి తల్లి ప్రేమను ఉత్తమ ఉదాహరణగా చెప్పారు.
ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతటి త్యాగాలు చేస్తుందో, దానికంటే *అపారంగా ఎక్కువగా* అల్లాహ్ తన బానిసలను ప్రేమిస్తాడు.
👩🍼ఒక పడవ ప్రమాదంలో, లైఫ్ జాకెట్ ధరించినా తల్లి చివరి శ్వాస వరకు తన బిడ్డను గుండెలకు హత్తుకుని కాపాడింది. ఆమె శరీరం నీటిలో మునిగినా, తన బిడ్డను వదలల…
Showing the 12 most recent of 20 posts we hold for @siratulmustaqeem2. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.