16 Aug 2026, 02:00 UTC98 views1 reactionsread 8 September 2026 Photo
తన జీవితాంతం తాడిత, పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడిన ధీశాలి, బడుగు-బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు "సర్దార్" శ్రీ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు. ఆ మహనీయుడి జయంతి వేడుకలను మన కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటం ఎంతో గర్వకారణం. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం లచ్చన్న గారు చూపిన మార్గం మనందరికీ నిత్య మార్గదర్శకం. ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తూ, బడుగు, బలహీన వర్గాల అభ…
🔥1
15 Aug 2026, 01:09 UTC92 views2 reactionsread 8 September 2026 Photo
దేశ స్వాతంత్య్రానికి 80 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రాత్మక దినాన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సంక్షేమాన్ని కాంక్షిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో భరోసా నింపుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రైతులకు అండగా నిలుస్తూ.. మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటింటికి చేరేలా కూటమి ప్రభుత్వం మ…
❤1🔥1
29 Jun 2026, 06:09 UTC318 viewsread 8 September 2026 Video
అనగాని సత్యప్రసాద్ అనే నేను !!
#TeamAnagani #AnaganiSatyaPrasad
#AnaganiForRepalle #RevenueMinisterAnagani
#ManaKosamManaAnagani
29 Jun 2026, 06:08 UTC268 viewsread 8 September 2026 Photo
పుడమి తల్లిని పూజిస్తూ, పొలం పనులకు శుభారంభం పలికే ఈ శుభదినాన ఈ ఏడాది ఆ ప్రకృతి మాత అనుగ్రహంతో వర్షాలు విస్తారంగా కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి రైతు ఇంటా సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటూ రైతు సోదరులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను...
#IdhiManchiPrabhutvam #AnaganiSatyaPrasad
#RevenueMinisterAnagani #AnaganiForRepalle
#ManaKosamManaAnagani
28 Jun 2026, 03:41 UTC176 views2 reactionsread 8 September 2026 Video
రేపల్లె మున్సిపాలిటీ కార్యాలయంలో I ❤️Repalle సైన్ బోర్డు మరియు వాటర్ ఫౌంటెన్స్‌తో అందంగా, ఆహ్లాదకరంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం సంతోషాన్ని కలిగించింది. ఈ సందర్భంగా రేపల్లె పట్టణ అభివృద్ధిలో భాగమైన మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ I ❤️Repalle బోర్డు రేపల్లె ప్రగతికి సూచికగా నిలుస్తుందని భావిస్తున్నాను..
#ILoveRepalle #AnaganiSatyaPrasad
#AnaganiForRepalle #RevenueMinisterA…
❤2
27 Jun 2026, 11:53 UTC136 views1 reactionsread 8 September 2026 Photo
చిన్నారుల భవిష్యత్తుకు రక్షణ కవచం పల్స్ పోలియో!! పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. జూన్ 28న ఆదివారం నాడు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి. మీ పిల్లలకు ఆరోగ్యకరమైన రేపటిని కానుకగా ఇవ్వండి... రండి..రెండు చుక్కల మందుతో పోలియోకు చెక్ పెడదాం..పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం.
#PolioDrops #June28th
#AnaganiSatyaPrasad #AnaganiForRepalle
#RevenueMi…
🍌1
31 May 2026, 06:21 UTC248 viewsread 8 September 2026 Video
ఒకరు యువగళం రథసారథి.. మరొకరు రేపల్లె భోళాశంకరుడు.. స్నేహమైనా, రాష్ట్ర అభివృద్ధిలోనైనా ఇద్దరూ ఇద్దరే..!!
#NaraLokesh #AnaganiSatyaPrasad
#NaraLokeshForPeople #AnaganiForRepalle
#RevenueMinisterAnagani
31 May 2026, 02:41 UTC211 viewsread 8 September 2026 Photo
నాడు అన్న ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే...చంద్రబాబు గారు డ్వాక్రా వ్యవస్థను తీసుకువచ్చి నిరుపేద మహిళల సాధికారితకు బాటలు వేసారు..నేడు యువ నాయకుడు నారా లోకేష్ గారు వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు అని మహానాడు వేదికగా తెలియజేసారు. యువనేత నారా లోకేష్ చారిత్రాత్మక ప్రతిపాదనను ఆమోదించిన మహిళా పక్షపాతి , గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు..మహిళల సామాజిక, ఆర్ధిక,…
29 May 2026, 12:04 UTC133 viewsread 8 September 2026 Video
Video, posted without a caption
29 May 2026, 12:03 UTC118 viewsread 8 September 2026 Video
Video, posted without a caption
29 May 2026, 12:03 UTC105 viewsread 8 September 2026 Video
Video, posted without a caption
28 May 2026, 01:45 UTC101 viewsread 8 September 2026 Photo
హజ్రత్ ఇబ్రహీం చేసిన త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటున్న .ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు..మనకు ఉన్నదానిలో తోటివారికి ఎంతో కొంత సాయం చేయాలన్న బక్రీద్ పండుగ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో పీ - 4 పథకంతో ధనిక, పేద అంతరాల్లేని సమాజాన్ని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణాన ఆ అల్లాహ్ దీవెనలతో మీ అందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను...
#Bakrid
#AnaganiSatyaPrasad…
Showing the 12 most recent of 15 posts we hold for @SatyaAnagani. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.