6 Aug 2026, 03:49 UTC466 views2 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemes
🚁 రూ.10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కేవలం రూ.2 లక్షలకే పొందే అవకాశం!
✅ ప్రభుత్వం రూ.7.8 లక్షల వరకు సబ్సిడీ
🏦 రైతు వాటాలో 50% వరకు బ్యాంక్ లోన్ అవకాశం
👨🌾 రైతు సంఘాలకు ప్రాధాన్యత
🎓 ఎంపికైన వారికి 12 రోజుల ప్రత్యేక శిక్షణ
💰 డ్రోన్ ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం
📖 పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన సమాచారం కోసం 👇
🔗 https://studybizz.com/schemes/ap-agricultural-drone-su…
❤2
25 Jul 2026, 15:04 UTC≈1,250 views4 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemes
🗳 ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా? వెంటనే చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో SIR (Special Intensive Revision) అనంతరం తాజా ఓటర్ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు నమోదయ్యారు.
📌 మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
❌ పేరు లేకపోతే ఆందోళన అవసరం లేదు. జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది.
✅ పూర్తి వివరాలు, పేరు చెక్ చేసే విధానం, కొత్త ఓటర్…
❤3👍1
22 Jul 2026, 05:37 UTC≈1,590 views1 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemes
📢 తల్లికి వందనం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో రూ.13,000 జమ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ.
🔹 మొత్తం నిధులు: ₹10,120.78 కోట్లు
👩🎓 లబ్ధిదారులు: 67,47,190 మంది విద్యార్థులు
👩👧 తల్లులు/సంరక్షకులు: 42,70,802 మంది
💰 ఒక్కో విద్యార్థికి ₹15,000, అందులో ₹13,000 నేరుగా తల్లి ఖాతాలో జమ.
👨👩👧👦 కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలు ఉంటే అందరికీ ప్రయోజనం…
❤1
22 Jul 2026, 02:29 UTC≈1,440 views1 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemesPhoto
📢 నేడే తల్లికి వందనం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో రూ.13,000 జమ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నేడు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేయనుంది.
🔹 మొత్తం నిధులు: ₹10,120.78 కోట్లు
👩🎓 లబ్ధిదారులు: 67,47,190 మంది విద్యార్థులు
👩👧 తల్లులు/సంరక్షకులు: 42,70,802 మంది
💰 ఒక్కో విద్యార్థికి ₹15,000, అందులో ₹13,000 నేరుగా తల్లి ఖాతాలో జమ.
👨👩👧👦 కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలు ఉంట…
❤1
20 Jul 2026, 14:38 UTC≈1,100 views2 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemesPhoto
🌾 పంటల భీమా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
PMFBY 2026 నమోదు ప్రారంభమైంది. రైతులు పంటల బీమా కోసం ఇప్పుడు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ బీమా నమోదు చివరి తేదీలు
✅ అర్హత వివరాలు
✅ అవసరమైన పత్రాలు
✅ ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
✅ PMFBY & RWBCIS పూర్తి సమాచారం
గడువు మిస్ కాకండి.. ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోండి!
👉 పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/pmfby-2026-registration-apply-online/
📢 ఈ …
❤2
17 Jul 2026, 04:34 UTC≈1,330 views1 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemes
🚨 తల్లికి వందనం పథకంపై మరో BIG UPDATE
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22న ' తల్లికి వందనం ' పథకం నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
📌 ఈసారి కొత్తగా:
✅ దాదాపు 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు (1వ తరగతి నుంచి ఇంటర్ వరకు) కూడా ఈ పథకం వర్తించనుంది.
💰 ఒక్కో అర్హ విద్యార్థి ఖాతాలో రూ.13,000 జమ చేయనుంది.
✅ అలాగే శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం ప్రయోజనం కల్పించనుంది.
👉 గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల …
❤1
13 Jul 2026, 06:19 UTC≈1,640 viewsread 12 August 2026 Forwarded from @APGovtSchemesPhoto
🗳 SIR 2026లో మీ ఓటు వెరిఫికేషన్ అయ్యిందో లేదో చెక్ చేసుకున్నారా?
మీ Enumeration Form విజయవంతంగా సమర్పించబడిందా? మీ ఓటు వివరాలు డిజిటలైజ్ అయ్యాయా? ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
✅ SIR Form Submission Status ఎలా చెక్ చేయాలి
✅ "Your Form Has Already Been Submitted" అంటే ఏమిటి?
✅ 2026 ఓటరు జాబితాలో మీ పేరు ఎలా వెతకాలి?
✅ Polling Station Wise Voter List PDF ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
✅ అధికారిక …
11 Jul 2026, 03:35 UTC≈1,640 viewsread 12 August 2026 Forwarded from @APGovtSchemes
🗳 మిగిలింది 4 రోజులే - SIR 2026: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – పూర్తి గైడ్
మీకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదా? ఎలా నింపాలి? ఎవరికి ఇవ్వాలి? 2002 ఓటర్ల జాబితా ఎలా చూడాలి? BLO వివరాలు ఎలా తెలుసుకోవాలి? గడువు ఎప్పుడు?
ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలతో పూర్తి తెలుగు గైడ్ సిద్ధంగా ఉంది.
✅ ఎన్యూమరేషన్ ఫారం ఎలా పొందాలి?
✅ ఫారం ఎలా నింపాలి?
✅ BLOను ఎలా సంప్రదించాలి?
✅ అవసరమైన వివరాలు
✅ ముఖ్య సూచనలు & FAQs
✅ అధికారిక లింకులు
📖 ప…
8 Jul 2026, 02:08 UTC≈1,880 viewsread 12 August 2026 Forwarded from @APGovtSchemesPhoto
🚨 నేటి నుంచే సదరం (SADAREM) స్లాట్ల బుకింగ్ ప్రారంభం! ✅
📌 జులై 13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు
📌 AP Seva Portal, గ్రామ/వార్డు సచివాలయాలు లేదా Mana Mitra WhatsApp ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
📌 అసెస్‌మెంట్ ఫలితంపై అసంతృప్తి ఉంటే 2 సార్లు అప్పీల్ అవకాశం.
పూర్తి వివరాలు, స్లాట్ బుకింగ్ విధానం, అవసరమైన సమాచారం ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/sadarem-certificate-2026-slot-booking-july/
📲 ఈ సమాచారాన్…
27 Jun 2026, 12:48 UTC≈2,130 views1 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemes
🚨 ఏపీలో పిల్లలకు శుభవార్త!
అర్హులైన పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం 2026 కింద నెలకు రూ.4,000 ఆర్థిక సాయం అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
✅ ప్రతి నెల రూ.4,000
✅ ప్రతి 6 నెలలకు రూ.24,000 బ్యాంక్ ఖాతాలో జమ
✅ 18 ఏళ్ల వరకు ఆర్థిక సహాయం
✅ అనాథలు, తండ్రి లేదా తల్లిని కోల్పోయిన పిల్లలు, ఇతర అర్హులైన చిన్నారులకు వర్తింపు
📄 అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
https://studybizz.co…
❤1
11 Jun 2026, 13:37 UTC≈2,560 views2 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemesPhoto
🎓🌍 ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కల్పించేలా కొత్త పథకాన్ని తీసుకురానుంది.
✅ అన్ని వర్గాల పేద విద్యార్థులకు వర్తింపు
✅ విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం
✅ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన
పథకం అర్హతలు, ప్రయోజనాలు, తాజా వివరాలు తెలుసుకోండి 👇
🔗 పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/ap-overseas-vid…
❤2
11 Jun 2026, 02:39 UTC≈2,290 views1 reactionsread 12 August 2026 Forwarded from @APGovtSchemes
🎓 ₹విద్యార్థులకు గుడ్ న్యూస్ - సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్
AICTE SWANATH Scholarship 2026 కింద అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అందించనున్నారు.
✅ అనాథ విద్యార్థులు ✅ కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారు ✅ అమర జవాన్ల పిల్లలు ✅ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు
📌 కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.
💰 స్కాలర్‌షిప్ మొత్తం: రూ.50,000 👨🎓 మొత్తం స్కాలర్‌షిప్‌లు: …
❤1
Showing the 12 most recent of 20 posts we hold for @sachivalayamstaff. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.