10 Sept 2026, 10:30 UTC182 views0 reactionsread 14 September 2026 తమిళనాడులో లక్ష ఎకరాల్లో చెట్లు
బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్ ఇచ్చే ఆకు.. పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్‌సి ఇచ్చే ఆకు.. అరటి పండులో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు.. ఏంటో తెలుసా?
పై ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే.
అదే.. మునగాకు. ఆకు ఒక్కటే కాదు.. మునగ చెట్టు బెరడు నుంచి మునగ కాడలు, వాటిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ…
Signed Naga Veni
7 Sept 2026, 12:07 UTC261 views3 reactionsread 14 September 2026 ఇది #ఆముదం
#ఆముదం #కడుపులోకి తీసుకోవాలి అంటే గింజలు ఉడకబెట్టాలి
మా నాన్నమ్మ వండేది ఆముదం
గింజలు రుబ్బి నీళ్ళల్లో వేసి ఉడకబేడుతుంటే పైన ఆముదం
తెలుతూ ఉంటుంది
అది తీసి ఒకదానిలోకి వేసేది
అలా ఒండిన ఆముదాన్ని
కడుపులోకి తీసుకుంటే
కడుపులోని పేరుకుపోయిన #మలినాలను,ప్రేగుల మధ్యలో ఇర్రుకుపోయిన #మలాన్నీ బయటకు నెట్టేసి, ప్రేగులు పొట్ట, క్లీన్ అవుతుంది
ప్రతి నెల ప్రతోక్కరు ఓ చెంచాడు ఆముదం #పరగడుపున తాగి డబ్బా పట్టుకుని …
❤3
Signed Naga Veni
31 Aug 2026, 17:56 UTC434 views1 reactionsread 14 September 2026 పసురుతిత్తి గొట్టం పేగుల్లో కలిసే చోట ప్యాంక్రియాస్ అనే అవయం ఉంటుంది. దాన్నుంచి వచ్చే క్యాన్సర్ వల్ల పసరుతిత్తి గొట్టం మూసుకుపోయి కామెర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రారంభదశలో కనుక్కోగలిగితే ఆపరేషన్ చేసి నయం చేయడానికి అవకాశం ఉంది. కానీ చాలాసార్లు జబ్బు బయటపడేటప్పటికే బాగా ముదిరిపోయి ఉంటుంది.
కామెర్లకు తర్వాత కారణం రక్తం విపరీతంగా విరిగిపోవడం. ఇది కొన్నిసార్లు కొన్ని కొన్ని మందుల వల్ల కొన్ని రకాల ఆటోఇమ్యూన్ జబ్బుల వల్…
❤1
Signed Naga Veni
31 Aug 2026, 17:56 UTC395 views1 reactionsread 14 September 2026 నా పేరు డాక్టర్ రాజేంద్రప్రసాద్
నేను 50 సంవత్సరాలుగా భద్రాచలంలో ప్రైవేట్ ప్రాక్టీస్ లో జనరల్ సర్జరీ జనరల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. మధ్యలో 10 సంవత్సరాలు మమతా జనరల్ హాస్పిటల్ ఖమ్మం లో జనరల్ సర్జరీ హెడ్ అఫ్ డిపార్ట్మెంట్ గా పనిచేశాను. చాలామంది ఎంబిబిఎస్ డాక్టర్లకి, ఎంఎస్ జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్సు కు టీచరుగా పనిచేశాను. ఆ అనుభవంతో సాధారణంగా వచ్చే చాలా జబ్బులకు ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తు…
❤1
Signed Naga Veni
29 Aug 2026, 10:05 UTC401 views2 reactionsread 14 September 2026 ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు. సాధ్యమయ్యిందా? కానీ...
ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు.
మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు.
తాను తినే ఆహారం ముందుగా లాబరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది.
ఆయన పడుకొనె మంచం …
❤1👍1
Signed Naga Veni
10 Aug 2026, 05:37 UTC610 views5 reactionsread 14 September 2026 అందుకే కేవలం సంకల్పబలం మీద ఆధారపడకుండా:
- తగిన ప్రోటీన్
- ఫైబర్ ఉన్న ఆహారం
- తగిన నిద్ర
- నియమిత ఆహారపు అలవాట్లు
- శారీరక చలనం
వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
జీవితానికి పాఠం
మన ఆకలి కూడా శరీరంలోని జీవశాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది.
---
ఈ 10 హార్మోన్లను ఒకసారి గుర్తు చేసుకుందాం
హార్మోన్ / రసాయనం| ప్రధాన పాత్ర
ఇన్సులిన్| రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణ
కార్టిసాల్| ఒత్తిడి స్పందన
డోపమైన్| ప్రేరణ, బహుమతి, నేర్చు…
❤5
Signed Naga Veni
10 Aug 2026, 05:37 UTC455 viewsread 14 September 2026 4. సెరోటోనిన్ — మానసిక స్థితి మరియు శరీర పనితీరులో ముఖ్యమైన రసాయనం
సెరోటోనిన్ కూడా ఒక న్యూరోట్రాన్స్‌మిటర్.
ఇది మన:
- మానసిక స్థితి
- నిద్ర
- ఆకలి
- జీర్ణవ్యవస్థ
- ఇతర శారీరక ప్రక్రియలు
లో పాత్ర పోషిస్తుంది.
మన శరీరంలోని సెరోటోనిన్‌లో పెద్ద భాగం జీర్ణవ్యవస్థలో ఉంటుంది.
జీవితానికి పాఠం
మన మెదడు ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, నిద్ర మరియు మొత్తం జీవనశైలి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి.
అందుకే ఆరోగ్యకరమైన ఆహారం, శార…
Signed Naga Veni
10 Aug 2026, 05:37 UTC308 views4 reactionsread 14 September 2026 . “హార్మోన్లు” మన శరీరంలో మాత్రమే కాకుండా మన ఆలోచనలు, భావోద్వేగాలు, నిద్ర, ఆకలి, శక్తి, సంబంధాలు, ఒత్తిడి మరియు ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతాయి.
మన జీవితాన్ని ప్రభావితం చేసే 10 ముఖ్యమైన హార్మోన్లు
వాటి పాత్ర తెలుసుకుంటే... మన శరీరాన్ని, మన మనసును మరింత బాగా అర్థం చేసుకోవచ్చు
మన జీవితాన్ని ప్రభావితం చేసే 10 ముఖ్యమైన హార్మోన్లు
ముందుమాట
మన శరీరం ఒక అద్భుతమైన జీవ యంత్రం. మనం తినడం, నడవడం, ఆలోచించడం, నిద్రపోవడం, పన…
❤4
Signed Naga Veni
6 Aug 2026, 13:37 UTC416 views1 reactionsread 14 September 2026 * 'విజ్ఞానమయ కోశం' అనేది ప్రాణమయ, మనోమయ కోశాల మధ్య సమతుల్యతను తెస్తుంది. ఒక వ్యక్తి ఆలోచనలకు, ఆచరణకు మధ్య పొంతన లేనప్పుడు జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధిస్తే జీవితం సాత్వికంగా మారుతుంది.
* చివరిది 'ఆనందమయ కోశం'. ఇది కారణ శరీరానికి సమానం. ఇక్కడికి చేరుకున్నప్పుడు "నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మను" అనే ప్రజ్ఞా స్థితిలో జీవిస్తారు.
అలాగే మన శరీరంలో ఐదు రకాల ప్రాణ వాయువులు ఉంటాయి. ఊపిరితి…
👌1
Signed Naga Veni
6 Aug 2026, 13:37 UTC293 views1 reactionsread 14 September 2026 కేవలం తినడం, నిద్రపోవడం, సంతానోత్పత్తి చేయడం దగ్గరే ఆగిపోయే వారు, ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించే వారు తమ ఆరాను దెబ్బతీసుకుంటారు. జంతువులకు కూడా ఆరా ఉంటుంది, కానీ మనుషుల్లాగా అవి తమ ఆరాను పాడుచేసుకోవు.
జంతువులకే కాదు, చెట్లకు, గుడులకు, నదులకు కూడా ఆరా ఉంటుంది. మన పూర్వీకులు చాలా తెలివైనవారు. నదుల చుట్టూ ఉండే ఆరా మనల్ని స్వచ్ఛంగా మారుస్తుందని, మనకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుందని వారు గ్రహించారు. పుష్కరిణులు, సరస్…
❤1
Signed Naga Veni
6 Aug 2026, 13:37 UTC323 views1 reactionsread 14 September 2026 మూడవ నేత్రం - టెలిపతీ (మానసిక సంభాషణ)
==============================
కుండలినీ శక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు తరచుగా వినిపించే పదం 'మూడవ నేత్రం'. చాలామంది మూడవ నేత్రం అనగానే, నుదురు చీల్చుకుని బయటకు వచ్చే ఒక భౌతికమైన కన్ను అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అదొక భిన్నమైన అవగాహనా కోణం, ఒక అతీంద్రియ దృష్టి. యోగశాస్త్రంలో దీనిని 'ఆజ్ఞా చక్రం' అనీ, తంత్ర శాస్త్రంలో 'భ్రూమధ్యం' (కనుబొమ్మల మధ్య భాగం) అనీ అంటారు. వెన్నెమ…
❤1
Signed Naga Veni
3 Aug 2026, 03:04 UTC443 views3 reactionsread 14 September 2026 వానాకాలంలో కురిసే వర్షాలకు ప్రవహించే నదులు కాలువలు అన్ని బురదతో ఎర్రగా మారి కలుషితం అవుతాయి.
గతంలో కాలువలలో నీరు నేరుగా తాగే సౌలభ్యం ఉండేది. అయితే వానాకాలంలో ఇదే నీరు ఎర్రగా మారి, త్రాగడానికి అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో మన పెద్దలు చిల్ల గింజలు (ఇండిబ) రాతిపై అరగదీసి ఆ గంధాన్ని నీటిలో కలిపేవారు. కొద్ది సమయం తర్వాత మురికి బురద అంతా కుండలో అడుగుభాగానికి చేరుకునేది. స్వచ్ఛమైన నీరు కుండ పై భాగంలో ఉండేది. పైన నీళ్లు నేరుగా…
❤3
Signed Naga Veni
Showing the 12 most recent of 20 posts we hold for @prakruthividyam. View and reaction counts are the latest single reading for each post, not a live figure, and a recent post is still accumulating both. A view count marked ≈ was rounded by Telegram before we ever saw it — t.me prints views in full below 1,000 and to three significant figures above, so ≈1,200,000 means somewhere between 1,150,000 and 1,249,999. Unmarked counts are exact. Text is reproduced from the public post preview and truncated for length.